'బ్లూవేల్' డౌన్ లోడ్ చేసుకొనే వెబ్ సైట్స్ కు హైకోర్టు నోటీసులు
- August 22, 2017
ప్రపంచ వ్యాప్తంగా మృత్యు క్రీడగా మారిన 'బ్లూవేల్' .. మన దేశంలో అడుగు పెట్టి.. ఇక్కడ కూడా నరమేధం సృష్టిస్తున్నది. దీంతో మృత్యు క్రీడగా మారిన ఈ 'బ్లూవేల్' ను డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం ఇస్తున్న వెబ్ సైట్స్ పై చర్యలు తీసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల ఈ బ్లూవేల్ గేమ్ మోజు లో పడి 15 మంది టీనేజర్లు గేమ్ ఆడుతూ మరణించిన సంగతి విధితమే.. ఈ మరణాలను సీరియస్ గా తీసుకొన్న ఢిల్లీ హైకోర్టు ఫేస్ బుక్, గూగుల్, ట్విట్టర్, యాహూ తో పాటు మరికొన్ని వెబ్ సైట్స్ కు నోటీసులను జారీ చేసింది. అంతేకాదు ఈ కోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ పోలీసులకు కూడా ఈ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









