అల్ జజీరాను ఖండించిన బహ్రెయిన్
- August 25, 2017
మనామా: బహ్రెయిన్‌లో హ్యూమన్ రైట్స్ వయొలేషన్స్ జరుగుతున్నట్లుగా ఖతార్‌కి చెందిన అల్ జజీరా ఛానల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బహ్రెయిన్ ఖండించింది. క్రెడిబులిటీ లేని వార్తల్ని అల్ జజీరా ప్రసారం చేస్తుండడం ఖండించదగ్గ విషయమని బహ్రెయిన్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. బహ్రెయిన్‌లో మానవ హక్కులు సమర్థవంతంగా పరిరక్షించబడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్‌పై దుష్ప్రచారం నేపథ్యంలో అల్ జజీరాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. బహ్రెయిన్ మీదనే కాకుండా గల్ఫ్ దేశాలపై అల్ జజీరా విషం చిమ్ముతోందని సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతినిథులు అభిప్రాయపడ్డారు. సెక్యూరిటీ ఫోర్సెస్ తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నాయని, దేశంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నారనీ, అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







