బగారీ తురయ్ ఔర్ చనే కి దాల్
- August 25, 2017కావలసిన పదార్థాలు: పచ్చిశెనగ పప్పు - 1 కప్పు, కనోలా ఆయిల్ - 2 టీస్పూన్లు, ఎల్లో ఆనియన్స్ - 2, టమాటాలు 2, కారం - 1 టే.స్పూను, పసుపు, ఉప్పు - తగినంత, కొత్తిమీర - గుప్పెడు, పచ్చిమిర్చి - 3, బీరకాయలు - 3.
తయారీ విధానం: పచ్చిశెనగపప్పును రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. పాన్లో పచ్చిశెనగ పప్పు వేసి రెండు కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా పదునుగా ఉడకబెట్టాలి. బీరకాయలు కడిగి తొక్కు తీసి ముక్కలు చేసి పెట్టాలి. కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక ఉల్లి ముక్కలు వేసి వేగించాలి. తర్వాత టొమాటో ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. తర్వాత బీరకాయ ముక్కలు వేసి అర కప్పు నీళ్లు పోసి కలపాలి. 5 నిమిషాలకు ఇవి మెత్తబడతాయి. అప్పుడు పచ్చిశెనగ పప్పు మిశ్రమం నీళ్లతో సహా వేసి మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడికించాలి.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం