స్టింగ్ ఆపరేషన్: ముగ్గురు డ్రగ్ డీలర్స్ అరెస్ట్
- August 28, 2017
దుబాయ్: 25.5 కిలోల హాషిస్, 1.5 కిలోల షాబు డ్రగ్‌ని విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. యాంటీ నార్కోటిక్ డిపార్ట్‌మెంట్ - దుబాయ్ పోలీస్ నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్‌లో డ్రగ్స్ డీలర్స్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని దుబాయ్ పోలీస్ క్రిమినల్ ఇఎ్వస్టిగేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల& ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి చెప్పారు. దుబాయ్‌లోని ఓ కమర్షియల్ మార్కెట్‌లో నిందితుల్ని పట్టుకునేందుకు పక్కా వ్యూహరచన చేసిన పోలీసులు, వ్యూహాన్ని అద్భుతంగా ఆమలు చేశారు. అరెస్టయిన ముగ్గురినీ దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేసినట్లు పోలీసులు వివరించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









