విజయ్ సేతుపతి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్‌గా 'పిజ్జా-2'
- September 01, 2017
తమిళ్ లో విజయ్ సేతుపతి నటించిన 'పురియత్ పుధీర్' తెలుగులో రిలీజ్ కానుంది. ఆధునిక టెక్నాలజీ పేరుతో కొందరు యువకులు అమాయక మహిళలను ఎలా బ్లాక్మెయిల్ చేస్తున్నారో తెలిపే ఒక సామాజిక సమస్యను ఈ సినిమాలో బాగా తెరకెక్కించారు. తెలుగులో పిజ్జా-2 పేరుతో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా గాయత్రి నటించింది. ఆద్యంతం ఉత్కంఠతో తెరకెక్కిన ఈ ఫిల్మ్ సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో దర్శకుడు రంజిత్ జయకోడి రూపొందించగా... డీవీ సినీ క్రియేషన్స్ పతాకం పై నిర్మాత డి.వెంకటేష్ నిర్మాంచారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా త్వరలో తెలుగులో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్‌లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









