జల్లికట్టు ఆట కథతో విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్

- September 02, 2017 , by Maagulf
జల్లికట్టు ఆట కథతో విజయ్ సేతుపతి నటించిన కరుప్పన్

డిఫరెంట్ రోల్స్ తో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న హీరో విజయ్ సేతుపతి. లేటెస్ట్ గా ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. తమిళనాడులో బాగా పాపులర్ అయిన జల్లికట్టు నేపథ్యంలో సాగే ఓ విలేజ్ ఎంటర్టైనర్ లో కనిపించబోతున్నాడు విజయ్. కరుప్పన్ టైటిల్ తో రాబోతున్నఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com