అస్తవ్యస్త పార్కింగుపై షార్జా పోలీసు వారికి రోజూ 245 ఫిర్యాదులు

- October 27, 2015 , by Maagulf
అస్తవ్యస్త పార్కింగుపై  షార్జా పోలీసు వారికి రోజూ 245 ఫిర్యాదులు

 

అస్తవ్యస్తమైన, పద్దతి లేకుండా పార్కింగు చేసే వారికి,  రోడ్డు మధ్యలో వాహనాలు నిలిపిన  వారిపై 500 దిర్హాం ల జరిమానా మరియు నాలుగు బ్లాక్ పాయింట్ల శిక్ష విధించబడుతుందని షార్జా పోలీసు శాఖ సెంట్రల్ ఆపరేషన్స్ యొక్క డైరక్టర్  జనరల్ బ్రిగేడియర్ అలీ అల్ ఖయాల్ హెచ్చరించారు. అత్యవసర సమయాలలో పోలీసులు ఘటనా స్థలానికి చేరడానికి కూడా ఈ అస్తవ్యస్త పార్కింగ్ ఆటంకమవుతోందని, ఈ  ఇంచుమించు విధమైన 245 ఫిర్యాదులు పోలీస్ ఆపరేషన్స్ రూం ను ముంచెత్తుతున్నాయని అన్నారు. ఏదయినా ట్రాఫిక్ సమస్యలు ఎదురైనపుడు 901, 06 563 2222 లేదా 06 563 4444 నంబర్లకు  ఫిర్యాదు చేయవచ్చని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com