యాన్బ, నజ్రాల్‌ పర్యటనకు ఇండియన్‌ కాన్సులర్‌ టీమ్‌

- September 04, 2017 , by Maagulf
యాన్బ, నజ్రాల్‌ పర్యటనకు ఇండియన్‌ కాన్సులర్‌ టీమ్‌

 సౌదీ అరేబియా :కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకి చెందిన ఓ టీమ్‌, నజ్రాన్‌ మరియు అభాలో పర్యటించనుంది. అక్కడి తమ దేవస్తుల కోసం కాన్సులర్‌ సేవల్ని అందించే క్రమంలో ఈ పర్యటన జరుగుతోంది. నజ్రాన్‌లో సెప్టెంబర్‌ 8న నజ్రాన్‌ హోటల్‌లో భారతీయులకు అందుబాటులో ఉంటుంది. 8 గంటల నుంచి 12 గంటల వరకు, 12 గటల నుంచి 19 గంటల వరకు కాన్సుల్‌ సేవలు అందిస్తారు టీమ్‌ సభ్యులు. యాన్బులో సెప్టెంబర్‌ 8న విఎఫ్‌ఎస్‌ గ్లోబల్‌ షాప్‌ నెంబర్‌3, హిగ్గి సెంటర్‌, కింగ్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్ట్రీట్‌, ఎల్‌ఫలెహ్‌ స్పోర్ట్స్‌ హౌస్‌ ఎదురుగా అందుబాటులో ఉంటుంది 8 గంటల నుంచి 12 గంటల వరకు, 13 గంటల నుంచి 18 గంటల వరకు కాన్సుల్‌ సేవలను అందిస్తారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com