డిసెంబర్ 1న ఫుజేరా రన్
- September 04, 2017
ఫుజేరా: నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఫుజేరా (ఎన్‌బిఎఫ్), మొట్టమొదటి లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఈవెంట్‌ని డిసెంబర్ 1న నిర్వహించనుంది. నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. టాప్ త్రీ విన్నర్స్‌కి అవార్డులను అందజేస్తారు. వివిధ ఏజ్ గ్రూప్‌లకు సంబంధించి, 3, 5, 10 కిలోమీటర్ల రేసుల్లో ఈ బహుమతుల్ని ఇవ్వడం జరుగుతుంది. 10 కిలోమీటర్ల రేసుని పూర్తి చేసిన టాప్ 10 పార్టిసిపెంట్లకు క్యాష్ ప్రైజ్‌లు కూడా అందజేస్తారు. టాప్ ప్లేస్‌లో ఉన్నవారికి 10,000 దిర్హామ్‌లు, రన్నర్స్‌కి 500 నుంచి 7,500 దిర్హామ్‌ల వరకు బహుమతులుగా ఇవ్వడం జరుగుతుంది. టాప్ 3 ఎమిరేటీ మేల్ మరియు ఫిమేల్ ఫినిషర్స్ (10 కిలోమీటర్లు) ఒక్కొక్కరికి 1,000 నుంచి 5,000 దిర్హామ్‌ల వరకు అందుతుంది. ఫినిష్ లైన్ పూర్తి చేసినవారందరికీ ప్రత్యేక గుర్తింపు ప్రశంసా పత్రాల్ని అందిస్తారు.
తాజా వార్తలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!







