భారత్ vs ఇంగ్లాండ్ - డేట్స్ వచ్చేసాయోచ్
- September 05, 2017
లండన్: కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్‌ను ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. బ్రిటన్‌లో టీమిండియా సుదీర్ఘంగా బస చేయనుంది. 2018, జులై 3న ప్రారంభమయ్యే పర్యటన సెప్టెంబర్ 11న ముగుస్తుంది. రెండు జట్లు మూడు టీ20, మూడు వన్డేలు, ఐదు టెస్టుల్లో తలపడతాయి.
పూర్తి షెడ్యూలు
* జులై 3 - తొలి టీ20 - మాంచెస్టర్
* జులై 6 - రెండో టీ20- కార్డిఫ్
* జులై 8 - మూడో టీ20 - బ్రిస్టల్
* జులై 12 - తొలి వన్డే - నాటింగ్‌హామ్
* జులై 14 - రెండో వన్డే - లార్డ్స్
* జులై 17 - మూడో వన్డే - లీడ్స్
* ఆగస్టు 1-5 - తొలి టెస్టు - ఎడ్జ్‌బాస్టన్
* ఆగస్టు 9-13 - రెండో టెస్టు - లార్డ్స్
* ఆగస్టు 18-22 - మూడో టెస్టు - నాటింగ్‌హామ్
* ఆగస్టు 30 - సెప్టెంబర్ 3 - నాలుగో టెస్టు - సౌతాంప్టన్
* సెప్టెంబర్ 7-11 - ఐదో టెస్టు - లండన్
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్‌వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్‌కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









