కేసీఆర్ బయోపిక్ 'గులాల్'
- September 06, 2017
ప్రపంచవ్యాప్తంగా జరిగిన అహింసాయుత పోరాటాల్లో తెలంగాణ సాధన ఉద్యమం అగ్ర టాప్ ప్లేస్ లో ఉంటుంది. 60 ఏళ్ల ఒక జాతి కలను తన పధ్నాలుగేళ్ల పోరాటంతో ద్వారా కేసీఆర్ బంగారు తెలంగాణ సాధించారు. ఆయన పోరాట పటిమ నేపధ్యంలో ఓ బయోపిక్ రాబోతుంది. డైరెక్ట్ బందూక్ లక్ష్మణ్ దర్శకత్వంలో కేసీఆర్ స్ఫూర్తిదాయక జీవిత ప్రస్థానం వెండితెర పై అవిష్కరించబోతున్నారు. ఈ సినిమాకు గులాల్ టైటిల్ ను ఖరారు చేశారు. ది సింబల్ ఆఫ్ విక్టరీ అనేది ఉపశీర్షిక. సమన్వి క్రియేషన్స్ పతాకంపై లక్ష్మణ్ కొణతం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను చిత్రయూనీట్ రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







