భారత్ లో విమాన సిబ్బందిని దూషిస్తే కఠిన చర్యలు
- September 08, 2017
ప్రయాణికుల భద్రత విషయంలో రాజీ పడబోమని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. ఎయిర్ పోర్టుల్లో అదుపు తప్పుతున్న ఎంపీల ప్రవర్తన, విమాన సంస్థల బ్యాన్ వంటి అంశాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఓ నియమావళిని కేంద్రం రూపొందించింది. సిబ్బందిని దూషిస్తే.. మూడు నెలల పాటు ఆ వ్యక్తిని విమానం ఎక్కనివ్వరు. భౌతిక దాడికి పాల్పడితే.. ఆరు నెలలు నిషేధం విధిస్తారు. చంపేస్తామంటూ బెదిరిస్తే.. కనీసం రెండేళ్ల నుంచి లైఫ్ టైం బ్యాన్ అమలు చేస్తారు. DGCA దగ్గర నమోదైన అన్ని సంస్థలతో పాటు.. విదేశీ ఎయిర్ లైన్స్ సైతం వీటిని పాటించాల్సి ఉంటుంది. ప్రపంచంలో తొలిసారిగా ఈ విధానం తీసుకొచ్చినట్టు మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







