యు.ఏ.ఈ కి తిరిగొచ్చిన ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా

- September 11, 2017 , by Maagulf
యు.ఏ.ఈ కి తిరిగొచ్చిన ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా


యు.ఏ.ఈ:ప్రెసిడెంట్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్, యు.ఏ.ఈకి తిరిగొచ్చారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన పలు దేశాలకు వెళ్ళారు. జులై 1 నుంచి షేక్‌ ఖలీఫా విదేశీ పర్యటన కొనసాగింది. రెండు నెలల అనంతరం ఆయన తిరిగి యు.ఏ.ఈ వచ్చారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com