బహ్రెయిన్‌లో న్యూ కోర్ట్ కాంప్లెక్స్ ప్రారంభం
- September 11, 2017
మనామా: రిఫ్ఫాలో కొత్తగా ఏర్పాటు చేసిన న్యూ ఫ్యామిలీ కోర్ట్స్ కాంప్లెక్స్‌ని కోర్ట్ ఆఫ్ కాస్సేషన్ ప్రెసిడెంట్, సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ డిప్యూటీ ప్రెసిడెంట్, అడ్వయిజర్ అబ్దుల్లా బిన్ హసన్ అహ్మద్ అల్ బ్యుయైనన్ సందర్శించారు. నిన్ననే ఈ భవనం ప్రారంభమయ్యింది. ఇప్పటికే తొలి సెషన్ కూడా ఈ కోర్టు నిర్వహించింది. త్రీ స్టోరీ కాంప్లెక్స్‌లో 16 కోర్టులు, కార్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. మినిస్టర్ ఆఫ్ జస్టిస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోమెంట్స్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, పలువురు మినిస్ట్రీ ఈసనియర్ అధికారులు అడ్వయిజర్ అల్ బ్యుయైనన్‌తో ఉన్నారు. కొత్త భవనం ఏర్పాటుతో ఫ్యామిలీ సంబంధ లిటిగేషన్ల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లయ్యిందని అడ్వయిజర్ చెప్పారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







