ఏ.పి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వున్న 'ఏపీఎన్‌ఆర్‌టీ' పాలకమండలి సమావేశం
- September 16, 2017
అమరావతి: ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ఆఫీసులో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు(ఏపీఎన్‌ఆర్‌టీ) పాలకమండలి తొలి సమావేశం ముఖ్యమంత్రి చైర్మన్‌గా వున్న ఏపీఎన్‌ఆర్‌టీ పాలకమండలి సమావేశంలో మైగ్రేషన్ పాలసీకి ఆమోదం మైగ్రేషన్ పాలసీలో భాగంగా ప్రవాసాంధ్ర హెల్ప్‌లైన్, ప్రవాసాంధ్ర భరోసా, ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏపీఎన్ఆర్‌టీ సభ్యులుగా చేరే అందరికీ ‘ప్రవాసాంధ్ర భరోసా’ కింద బీమా ఉపాధి కోల్పోయే వారిని తక్షణం ఆదుకునేలా ప్రవాసాంధ్ర సహాయ నిధి ఏర్పాటు మైగ్రేషన్ పాలసీ అమలుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ ఏడాది రూ. 40 కోట్ల కేటాయింపు. తక్షణం రూ. 20 కోట్లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువాళ్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం హర్యానా తరహాలో పీఎన్ఆర్‌టీల కోసం స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ జోన్, ప్రత్యేక సెల్ ఏర్పాటుపై అధ్యయనం : ముఖ్యమంత్రి తెలుగుజాతి గురించి ప్రపంచమంతా తెలిసేలా కూచిపూడిని ప్రోత్సహిస్తూ, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి ఆలయాలను వివిధ దేశాల్లో నిర్మించాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు 32 ఐటీ కంపెనీలను రాష్ట్రంలో నెలకొల్పిన పీఎన్ఆర్‌టీ సభ్యులు, 3,090 మందికి ఉద్యోగాల కల్పన వచ్చే నెల రోజుల్లో మరో 21 ఐటీ కంపెనీలను ఏర్పాటు నున్న ఏపీఎన్ఆర్‌టీ సభ్యులు, మరో 3,390 మంది ఉద్యోగావకాశాలు అమరావతిలో ఏపీఎన్ఆర్‌టీ నిర్మించే ఐకానిక్ బిల్డింగ్ ఆకృతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







