తెలంగాణ ప్రజా సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు

- September 17, 2017 , by Maagulf
తెలంగాణ ప్రజా సమితి ఖతార్ వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు

మిత్రులారా గుడ్ ఈవినింగ్...

ప్రతి సంవత్సరం మన తెలంగాణ సమాజం ఎదురు చూసే ..అత్యంత వినోదభరితమైన ..ఉల్లాసవతమైన, చిన్నా పెద్దా లను ఉర్రూతలుగించే ...మన మెగా వార్షిక దసరా , బతుకమ్మ మరియు బక్రిద్ పండుగలు త్వరలో జరుపుకోబోతున్నాం..తేదీలు మరియు వేదిక త్వరలోనే ప్రకటించబడతాయి.

ఈ సంధర్భంగా ఎప్పటిలాగే మన సంస్కృతి, ఐక్యత ప్రతిబంబిస్తూ.. మనలోని ప్రతిభను వెలికితీసే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని వయసుల వారికి జరుప తలపెట్టాం..

కావున..ఈ క్రింద పేర్కొన్న సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తిగల వ్యక్తులను ఆహ్వానించండి.

1.పాటలు (సినిమాటిక్ అండ్ ఫోక్) వ్యక్తిగత మరియు గ్రూపు

2.క్లాసికల్ డాన్స్

3.డాన్స్(సినిమాటిక్ అండ్ ఫోక్) వ్యక్తిగత మరియు గ్రూపు

4.Mr & Mrs తెలంగాణ

5. స్కిట్స్, రోల్ప్లేస్, మిమిక్రీ, ఇన్స్ట్రుమెంట్స్ మరియు ఇతర ప్రతిభలైనా సరే..

మీరు చేయాలనుకుంటున్న ప్రోగ్రాం వివరాలతో, [email protected] కు లేక దిగువ ఇచ్చిన మా ప్రతినిధులను సంప్రదించవచ్చు లేదా ఇమెయిలు పంపవచ్చు


శోభన్ బందారపు - 3347 3690
ప్రత్యూష చెన్న -7472 7109


ఇట్లు
తెలంగాణ ప్రజా సమితి కార్యనిర్వాహక వర్గం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com