వినియోగదారులు వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలి: కతార్ ఎక్శ్ఛేంజ్ హౌస్ లు
- October 30, 2015
ప్రజలు, నడిరోడ్డుపై దోపిడీకీ గురౌతున్న సంఘటనలు ఇటీవల సంభవిస్తున్న నేపధ్యంలో, కతార్ లోని ఎక్శ్ఛేంజ్ హౌస్ లు తమ వినియోగదారులను తమ కార్యాలయాలను సందర్శించెప్పుడు,ముఖ్యంగా వారాంతాలలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా నెల ప్రారంభంలో వేతనాలు అందుతాయి కనుక ఆ సమయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందని; నాజ్మా లోని దుబాయి బాంక్ నుండి డబ్బు తీసుకుని బయటకు వస్తూండగా, దారిలో ఒక వ్యక్తి పొరబాటున అతని మీద ఉమ్మి వేసి, దానిని తొలగించినట్టు నటించి క్షమించమని అడుగుతూ 22,500 కతార్ రియల్స్ను దొంగిలించిన సంఘటన వార్తాపత్రికలలో వచ్చిన పాఠకులకు విదితమే. ఇంచుమించు ఇదే తరహాలో ఘటనలు అల్ ఘమ్మాన్, నాజ్మా లలో, అల్ ఘనిమ్ మరియు సౌక్ అల్ హరాజ్ ప్రాంతాలలో కూడా జరిగినట్టు తెలియవచ్చింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







