సాహూ సినిమాలో ప్రభాస్ పక్కన పోలీస్ ఆఫీసర్‌గా శ్రద్ధకపూర్
- September 23, 2017
సాహో సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. ఈ సినిమాలో ఈ భామ టూ షేడ్స్‌లో కనిపిస్తుందట. ఒకటి పోలీసు ఆఫీసర్‌గా మరోకటి సాంప్రదాయబద్ధంగట. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఫైటింగ్స్ కూడా చేస్తుందట. ఇందుకోసం శ్రద్ధ కపూర్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ దగ్గర శిక్షణ కూడా తీసుకుందట.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







