ఖరాఫి నేషనల్ కార్మికుల వివరాలను పంపమని కోరిన భారతీయ దౌత్యకార్యాలయం
- September 23, 2017
కువైట్ : గతవారం కువైట్ ను సందర్శించిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎం.జె. అక్బర్ కువైట్ సోషల్ వ్యవహారాల మంత్రి మరియు లేబర్ హింద్ అల్ సబీ మధ్య జరిగిన సమావేశ ఫలితాలు ఇప్పుడే ఫలప్రధమవుతున్నాయి. నేడు ఈ మేరకు సెప్టెంబరు 23 తేదీన భారత రాయబార కార్యాలయం తాజాగా భారత రాయబార కార్యాలయానికి ఖరాఫి నేషనల్ కార్మికులు తమ వివరాలను వెల్లడించాలని కోరింది. కంపెనీలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అందరు ఉద్యోగుల జాబితాను అందించడానికి. శనివారం లేదా సోమవారం నాడు కువైట్ అధికారులకు భారత రాయబార కార్యాలయం తుది జాబితాను అప్పగిస్తుంది. శనివారం నాటి తాజా వివరాలను వెల్లడించినవివరాలను అందజేయడానికి ఖారాఫియా నేషనల్ కంపెనీలో ఇబ్బందులు పడుతున్న కార్మికులందరిని ఎంబసీ అధికారి కోరారు. ఇప్పటికే వివరాలను పంపించినవారు మళ్లీ పంపానవసరం లేదని తెలిపింది.ఈ అధికారిక సమాచారం. ఎవరూ ఈ జాబితా నుండి తొలగిపొరనే విషయాన్ని ఖారాఫీ నేషనల్లోని అన్ని బాధిత శ్రామికులకు ఈ సందేశం పంపాలని ఎంబసీ అధికారి కూడా కోరారు."కొంతమంది కార్మికులు గౌరవనీయమైన మంత్రి శ్రీ ఎం .జె. అక్బర్ కు స్వయంగా ఎంబసీ వద్ద జాబితాను అందచేశారు కానీ ఈ జాబితాలో కేవలం పేరు మరియు కంపెనీ గుర్తింపు కార్డు మాత్రమే ఉంది. మిగిలిన సమాచారమును కార్మికులు తమ మిగిలిన వివరాలను తెలియచేస్తూ [email protected], "మిస్టర్ సిబి ఇండియన్స్ కు కువైట్.కామ్‌లో చెప్పారు, పేరు, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐ .డి , క్యాంప్, ప్రాజెక్ట్ కోడ్, జాబ్ ప్రొఫైల్, రెసిడెన్సీ యాక్టివిటీ స్టేటస్, వాంట్ రిటర్న్ లేదా వాంట్ రిలీజ్ మరియు రిమార్క్స్. అన్ని వివరాలు శనివారం ఇమెయిల్ ద్వారా రాయబార కార్యాలయానికి పంపించాల్సిన అవసరం ఉంది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







