ప్రముఖ బ్రాండ్లపై 90 శాతం డిస్కౌంట్: 15 రోజులు మాత్రమే
- September 28, 2017
దుబాయ్ జబెల్ అలి, ఇండస్ట్రియల్ ఏరియా1లోని ల్యాండ్ మార్క్ గ్రూప్ వేర్ హౌస్ వద్ద అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు పలు రకాలైన బ్రాండ్స్‌పై 90 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ బంపర్ ఆఫర్‌ని వినియోగించుకోవాల్సిందిగా సదరు సంస్థ, వినియోగదారులను కోరుతోంది. రానున్న ఆదివారమే ఈ బంపర్ ఆఫర్ ప్రారంభమవుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమ్మకాలు జరుగుతాయి. గేట్ 1, గేట్ 5 ల ద్వారా కొనుగోలుదారులు వేర్ హౌస్‌లోకి చేరుకోవచ్చని ల్యాండ్ మార్క్ గ్రూప్ వర్గాలు వెల్లడించాయి. స్ప్లాష్, లైఫ్‌స్టైల్, షూ ఎక్స్‌ప్రెస్, స్పోర్ట్స్ వన్, ఐకానిక్, ఎకో, స్టీవ్ మాడెన్, పాబ్లోస్కై, కర్ట్ గీజర్, కజర్, ఏరోసోల్స్, పుకెట్, నోస్, డుమాండ్ రీస్, న్యూ లుక్, లిప్సీ, యువర్స్, కాటన్ తదితర బ్రాండ్స్‌పై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







