ఆలు క్యారెట్లతో మిక్సెడ్ కూర
- September 28, 2017కావలసిన పదార్థాలు: సొరకాయ - ఒకటి, బంగాళ దుంపలు - రెండు, టమాటాలు - రెండు, క్యారెట్లు - రెండు, పెరుగు - ఒక కప్పు, పచ్చిమిరపకాయలు - మూడు, ఉల్లిపాయలు - రెండు, కారం - ఒక టీ స్పూను, పసుపు - చిటికెడు, ధనియాల పొడి - ఒక టీ స్పూను, ఆవాలు - అర టీ స్పూను, జీలకర్ర- అర టీ స్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నూనె సరిపడా.
తయారుచేయు విధానం: కాయగూరలన్నీ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె పోసి బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేగించాలి. తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలిపి కూరగాయ ముక్కలు కూడా వేసి వేగించాలి. కొద్దిగా నీళ్లు, పెరుగు పోసి ముక్కలు మెత్తపడే వరకూ ఉడికించాలి. చివర్లో కొత్తిమీర తురుము వేసి దించేయాలి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి