కొడుకు సినిమా కోసం లవ్ స్టోరీ సిద్ధం చేసిన తండ్రి
- September 29, 2017
డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన కొడుకు హీరో ఆకాష్ కోసం మాంచి ఇంట్రస్టింగ్ లవ్‌స్టోరీ సబ్జెక్ట్‌తో కూడిన స్టోరీ రెడీ చేశాడు. 1971 జరిగిన ఇండియా- పాకిస్థాన్ వార్ నేపథ్యంలో ఇది సాగుతుంది. స్టోరీ రెడీ కావడంతో నటీనటుల ఎంపిక శరవేగంగా జరుగుతోంది.
ఆకాష్ పక్కన హీరోయిన్ మంగుళూరుకి చెందిన నేహాశెట్టి. అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తోంది యూనిట్. వార్ నేపథ్య చిత్రం కావడంతో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో చిత్రీకరించాలన్నది ప్లాన్. దీనికి 'మెహబూబా' అన్న టైటిల్ పెట్టినట్టు సమాచారం. గతంలో తను చేసిన చిత్రాల కన్నా ఇది భిన్నంగా ఉంటుందని, తన ఆలోచనల పరిధిని దాటి ఉంటుందని అన్నాడు డైరెక్టర్ పూరీ. దీన్ని సందీప్‌చౌతా మ్యూజిక్ డైరెక్టర్.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









