జర్నలిస్టులకు కేసీఆర్ దసరా కానుక
- September 29, 2017
జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేలా ప్రభుత్వ పరంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. కాగా ఈ రోజు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగర పరిధిలోగల తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను కూడా పెంచుతామన్నారు. అయిగే ఇప్పటికే ఇళ్ల స్థలాల పరిశీలన కూడా జరిగిపోయిందని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే తరువాయి అని సీఎం కేసీఆర్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్‌లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









