ఆకర్షిస్తున్న షేక్ మొహమ్మద్ చిరుతతో నడిచి వెళుతున్న వీడియో

- September 30, 2017 , by Maagulf
ఆకర్షిస్తున్న షేక్ మొహమ్మద్ చిరుతతో నడిచి వెళుతున్న వీడియో

ఆకర్షిస్తున్న షేక్ మొహమ్మద్ చిరుతతో నడిచి వెళుతున్న వీడియో 

యూఏఈ : యూఏఈ  వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ యొక్క పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఒక చిరుతతో సరదాగా నడుస్తూ వెళ్తున్న ఒక వీడియోను ఆయన భార్య ప్రిన్సెస్ హాయా తన ఇంస్టాగ్రామ్  పేజీలో షేర్ చేశారు. ఈ చిన్న వీడియో క్లిప్ లో దుబాయ్ పాలకుడు  షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తన కుడివైపున చిరుత పక్కన నడుస్తున్నట్లు ఉండే ఆ వీడియో పలువురిని ఆకర్షించింది. ప్రపంచంలో వేగంగా భూమిపై పరుగెత్తే జంతువు సైతం షేక్ మహ్మద్  చిరుత పక్కన కూర్చుని ఆనందిస్తుందని ఆ వీడియో శీర్షికలో రాణి  హాయ పేర్కొన్నారు. దుబాయ్ రూలర్ వ్యక్తిగతంగా చిరుతలను పెంచుతూ వాటిని ఇష్టంగా ఆయన పర్యవేక్షిస్థారని  ఈ పెద్ద పిల్లి ఒక పిల్ల అనాథగా ఆయన వద్ద గారాలు పోతూ ఉందని ఈ బుల్లి చిరుత షేక్ మహ్మద్ యొక్క హృదయంలో ప్రేమ కరుణ సంపాదిందని ఆమె హాస్యంగా పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com