ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
- October 02, 2017
ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేశం నలుమూలల నుంచి.. విదేశాల నుంచి రాజ్‌ఘాట్‌కు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారాయన. రాజ్‌ఘాట్ ఆవరణలో గాంధీ విగ్రహం లేకపోవడంతో ఇంతకాలం లోటుగా కనిపించేదని.. ఇప్పుడు ఆ లోటు కూడా తీరిపోయిందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









