మక్కా ప్రజా రవాణా కార్యక్రమం ప్రారంభం

- October 04, 2017 , by Maagulf
మక్కా ప్రజా రవాణా కార్యక్రమం ప్రారంభం

జెడ్డా : జాతీయ ,అంతర్జాతీయ ప్రత్యేక సంస్థల కూటమి సహకారంతో మక్కా  ప్రజా రవాణా కార్యక్రమం కింద బస్సులను దిగుమతి చేసుకొని ,ప్రజలకు రవాణా సౌకర్యం కల్గించడానికి సక్రమంగా నిర్వహించడానికి ఒక ఒప్పందంపై మక్కా గవర్నర్ ప్రిన్స్ ఖలేద్ అల్-ఫైసల్ సంతకం చేశారు.  మక్కా కార్యదర్శి హషమ్ అల్-ఫాలెహ్ మక్కాలో ట్రాఫిక్ పంపిణీని సులభతరం చేయటానికి కొత్త బస్సులు ఎంతో దొడం చేస్తాయని డెవలప్మెంట్ అథారిటీ తెలిపింది. కార్ల ప్రమాదాల వల్ల ఏర్పడిన సామాజిక, ఆర్థిక నష్టాలకు పరిమితిని, పర్యావరణ కాలుష్యంను తగ్గిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 10,000 మంది కంటే ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.. ప్రిన్స్ ఖలేద్ టైప్ యొక్క ప్రజల తరపున మరియు 11 బిలియన్ సౌదీ రియల్ ( 2.93 బిలియన్ డాలర్లు ) ఖర్చవుతుంది  ఈ కార్యక్రమం విజన్ 2030 కార్యక్రమాలలో భాగంగా అమలుకావుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com