విజయ్ మాల్యా తండ్రి స్థానంలో ఉండి దగ్గ్గరుండీ నా పెళ్లి జరిపించారు : హీరోయిన్ సమీరా రెడ్డి
- October 04, 2017
మోస్ట్ వాంటెడ్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాల్లో జల్సాలు చేస్తూ ప్రభుత్వానికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడనే ఆరోపణలున్నాయి. భారత్లోని వివిధ బ్యాంకుల నుంచి 9వేల కోట్ల రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేశాడు. తాజాగా అతనికి సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు స్టార్ హీరోల సరసన ఆడిపాడిన ఈ రాజమండ్రి ముద్దుగుమ్మ ఆ మధ్య వివాహం చేసుకుంది. అయితే ఈమెకు కన్యాదానం చేసింది లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. సమీరాకు మామయ్య అయిన మాల్యా వివాహాన్ని దగ్గరుండి మరీ జరిపించారు. కాగా సమీర వివాహ సందర్భంలో ఆమె బంధువులెవరూ హాజరు కాలేదని మాల్యానే మొత్తం వివాహ వేడుకని పర్యవేక్షించారని తెలుస్తోంది. సమీరా, మాల్యా కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









