పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్ పెంచాలన్న బహ్రెయిన్ ఎంపీ
- October 04, 2017
మనామా: బహ్రెయినీ ఎంపీ ఒకరు, పర్సనల్ లోన్స్ కోసం ఏజ్ లిమిట్‌ని పెంచాలని కోరుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ఎంపవర్మెంట్ కోసం ఈ చర్య తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండిపెండెంట్ ఎంపీ ఇసా టుర్కి, ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. పలు కమర్షియల్ బ్యాంకులు సీనియర్ సిటిజన్లు లోన్ల కోసం పెట్టుకుంటోన్న అప్లికేషన్లను వారి వయసు కారణంగా తిరస్కరిస్తున్నారని చెప్పారాయన. 65 ఏళ్ళు పైబడినవారికి బ్యాంకులు లోన్లు ఇవ్వడంలేదని ఇసా టుర్కి వివరించారు. సీనియర్ సిటిజన్స్‌ని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారాయన. త్వరలో జరగనున్న లెజిస్లేటివ్ సెషన్లో ఎంపీ ఇసా టుర్కి డిమాండ్లపై చర్చ జరగనుంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









