బెజవాడలో భారీవర్షం
- October 05, 2017
విజయవాడలో ఈ రోజు తెల్లవారు జాము నుంచి కురుస్తున్న వర్షాలకు నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ జలమయం అయ్యాయి. సిటీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో నీళ్లు భారీగా నిలిచిపోయాయి. దీంతో ఉదయాన్నే బయటికి వచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









