ఇలా చేస్తే బ్రెయిన్ షార్పవ్వడం చాలా ఈజీ...
- October 07, 2017చాలామంది చదువుకున్నది గుర్తుపెట్టుకోలేక పోతుంటారు. చాలా సేపు కూర్చుని చదివినా పరీక్షకు వెళ్ళిన తర్వాత మరిచిపోతుంటారు. కానీ అలాంటి వారు ఇలా చేస్తే ఖచ్చితంగా వారి మెదడు షార్ప్ అవ్వడమే కాదు. ఇక చదివింది ఎప్పుడూ అస్సలు మరిచిపోలేరు.
చదువుకున్న వారికి అందరికీ తెలుసు ఎ టు జెడ్ గురించి. ఎ గురించి అడిగితే మొదటి అక్షరం అంటారు. జెడ్ అంటే 26వ అక్షరమని ఎవరో కొంతమంది మాత్రమే చెప్పగలుగుతారు. కానీ అందరూ చెప్పలేరు. కానీ మధ్యలో ఉన్న అక్షరాలు ఏ సంఖ్యలో ఉన్నాయో గుర్తుపెట్టుకొనే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీ మెదడును షార్పవడమే కాకుండా మీరు చదివే వాటిపై కూడా దృష్టి పెట్టి మంచి మార్కులు తెచ్చుకోవచ్చట.
ఉదయం లేచినప్పుడుగాని, లేక పడుకునే ముందుగానీ ఎ నుంచి జెడ్ వరకు మధ్యలో వచ్చే అక్షరాలు ఎం అనుకోండి ఇది 13వ సంఖ్య.. ఇలా ప్రతి అక్షరంను గుర్తుపెట్టుకుంటే అదే మెదడును పదును పెట్టినట్లు. ఎ టు జెడ్‌ను అనర్గళంగా సంఖ్యల్లా చెప్పగలిగితే ఖచ్చితంగా మెదడు పదునైనట్టే.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం