వంకాయ కూరతో బరువు తగ్గండి..
- October 10, 2017
వంకాయలో కొలెస్ట్రాల్ ఏమాత్రం లేదని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వంకాయ కూరలు డైట్లో చేర్చుకోవాలి. వంకాయలో క్యాల్షియమ్, ఫాస్పరస్, ఐరన్, ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూర్చుతుంది. ఆ రకంగా వంకాయ ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తుంది. వంకాయలో ఐరన్‌కు తగినట్లు కాపర్ ఉంటుంది.. ఎర్ర రక్తకణాలు తగిన సంఖ్యలో ఉండాలంటే.. ఐరన్ అవసరమని.. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వంకాయలో కొలెస్ట్రాల్ పాళ్లు దాదాపుగా లేవని చెప్పుకోవచ్చు. వంకాయలో విటమిన్-సి పాళ్లు ఎక్కువే. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు చాలారకాల క్యాన్సర్లను నివారిస్తుంది. వంకాయలోని ఫైటోన్యూట్రియెంట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని మెదడుకు అందిస్తాయి. వంకాయలో సొల్యుబుల్ ఫైబర్... రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. కాబట్టి డయాబెటిస్ రోగులకు కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







