నిజ జీవిత సంఘటనలు ఆధారంగా 'శివకాశీపురం'
- October 14, 2017
సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు రాజేశ్ శ్రీ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయం చేస్తూ సాయి హరేశ్వర ప్రొడక్షన్స్ పై హరీష్ వట్టి కూటి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమ కథాతో ఈ సినిమా సాగుతుంది. మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న ఈ చిత్రం పేరు `శివకాశీపురం`. ఇందులో ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పవన్ శేష సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని తొలి పాటను హైదరాబాద్ లోని ఎఫ్.ఎమ్ స్టేషన్ లో రిలీజ్ చేశారు. అలాగే మిగిలన సింగిల్స్ ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







