వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్ లో పాల్గొననున్న హైదరాబాద్ యువతి
- October 14, 2017
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అబుదాబిలో ప్రారంభమైన వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్‌లో భారత దేశం తరఫున పాల్గొంటున్న హైదరాబాద్ యువతి మెహర్ రిషికాకు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పోటీదారులకు స్ఫూర్తి కలిగించడంతో పాటు అక్టోబర్ 14 నుంచి 19 వరకు జరిగే వరల్డ్ స్కిల్స్ ఇంటర్నేషనల్‌లో భారత దేశం తరఫున పాల్గొంటున్న ప్రతిభావంతుల బృందానికి కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?







