మరో అల్పపీడనం - తెలంగాణ, ఒరిస్సా కు ముప్పు
- October 15, 2017
మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఈనెల 18వతేదీ నుంచి ఉత్తర కోస్తా, దక్షిణ ఒరిస్సాలో భారీగా వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, క్యూములోనింబస్ మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







