రాజశేఖర్ సినిమా కోసం బాలయ్య
- October 16, 2017
చందమామ కథలు, గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ "పి.ఎస్.వి గరుడ వేగ 125.18" . రాజశేఖర్ హీరో. పూజ కుమార్ హీరోయిన్. ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ విడుదల చేయనున్నారు. రేపు సాయంత్రం 8 గంటలకు బాలయ్య ఈ టీజర్‌ను విడుదల చేయనున్నారు.
"ఎన్ఐఏ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందులో ఎన్ఐఏ అధికారి గా రాజశేఖర్ కన్పిస్తారు. ప్రొఫెషనల్ లైఫ్‌కి పర్సనల్ లైఫ్‌కి మధ్య ఓ అధికారి ఎలా నలిగిపోయాడు అనే అంశం ద్వారా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం" అని యూనిట్ చెబుతుంది. భీమ్స్ సిసిరోలియో, శ్రీ చరణ్ పాకాల చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్‌లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’









