పుట్టగొడుగుల పలావు
- October 16, 2017కావలసినవి: వండిన బాస్మతి అన్నం మూడు కప్పులు, బటన్ మష్రూమ్‌లు 200 గ్రా, మధ్యరకం ఉల్లిపాయలు 2, బిరింజాకులు 2, ఒక అంగుళం దాసించెక్క, మూడు ఎండుమిర్చి, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి.
ఎలా చేయాలి
అన్నం వండేటప్పుడే ఉప్పు కలపండి. పుట్టగొడుగుల్ని, ఉల్లిపాయల్ని గుండ్రటి ముక్కలుగా కోసుకోండి. నూనె వేడి చేసి మసాలాలన్నీ వేయండి. వేగాక పుట్టగొడుగులు, ఉల్లి ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి బోర్లించిన బాస్మతి అన్నం పైన గుండ్రంగా అలంకరించండి.
తాజా వార్తలు
- గ్రీన్ టెక్నాలజీపై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం