యు. ఏ . ఈ. లో నేటినుండి బహిరంగ వై-ఫై : ఎతిసలత్ వినియోగదారులకు ఉచితం
- November 04, 2015
దేశవ్యప్తంగా, అబుధాబి, దుబాయ్ మరియు ఉత్తరాది రాష్ట్రాలలో 250 బహిరంగ ప్రదేశాల్లో ప్రజలకు " యు. ఏ . ఈ. వై-ఫై బై ఎతిసలత్" పధకం కింద తమ మొబైల్ ఫోన్ ల ద్వారా అత్యధిక వేగం గల నిరాటంకంగా, భద్రమైన, నాణ్యతకు మారుపేరుగా నిలిచే ఇంటర్నెట్ సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. 1 జి. బి. లేదా అంతకంటే ఎక్కువ మొబైల్ డేటాకు చందాదారులైన ఎతిసలత్ వినియోగదారులు ఈ వై-ఫై సేవలను ఉచితంగా పొందవచ్చు. ఎతిసలత్ చీఫ్ కన్సుమర్ ఆఫీసర్ ఖలీద్ ఎల్ ఖౌటీ మాట్లాడుతూ, " యు. ఏ . ఈ. ప్రాంతం వాణిజ్య పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశనేతల దూరదృష్టి గల ప్రణాళిక ప్రకారం ఎతిసలత్, స్థానిక ప్రజలకు, వ్యాపార వర్గానికి కూడా కనెక్టివిటీ నిరంతరం అందుబాటులో ఉండేలా అద్భుతమైన టెలికం మౌలిక సదుపాయాలను కల్పించింది” అని తెలిపారు.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









