భాగ్యనగరం లోని దీపావళి సంబరాల్లో 30 మందికి ప్రమాదం..
- October 19, 2017
తెలంగాణ లో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. అయితే అక్కడక్కడా కొన్ని అపశ్రుతులు జరిగాయి. వేడుకల్లో ప్రమాదాలు సంభవించి పలువురు గాయపడ్డారు.
బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, మీడియా ఎంతో ప్రచారం చేశాయి. అయితే వీటిని కొందరు పట్టించుకోలేదు. ఫలితంగా గాయపడ్డారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 30 మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో 25 మంది సరోజినీ దేవి ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్లు 15 మందికి చికిత్స చేసి పంపించగా.. మరో 10 మందిని ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. క్షతగాత్రుల్లో 18 స్వప్న కంటికి తీవ్రగాయమైందని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







