ఎన్నారై పాలసీ లాంచ్ - దుబాయ్ చేరుకున్న ప్రముఖులు
- October 20, 2017
దుబాయ్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఆంధ్ర ప్రభుత్వం చే రూపుదిద్దుకున్న ఒకానొక శాఖ 'ఏపీఎన్ఆర్టీ'. ప్రపంచ నలుమూలల నివసిస్తున్న ప్రవాసీయులకు చేదోడుగా నిలుస్తోంది ఈ శాఖ. ఎన్నారై లను దృష్టిలో పెట్టుకొని ఈ శాఖ రూపొందించిన పాలసీ 'ఎన్నారై పాలసీ'. దుబాయ్ లో రేపు జరగనున్న ఎన్నారై పాలసీ లోగో మరియు పాలసీ లాంచ్ కు దుబాయ్ విచ్చేసారు ఎన్నారై మంత్రి కొల్లు రవీంద్ర మరియు ఏపీఎన్ఆర్టీ ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు. వీరికి ఎయిర్పోర్ట్ లో పుష్ప గుచ్చాలతో యూఏఈ , కువైట్ , సౌదీ కో ఆర్డినేటర్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నారై పాలసీ ప్రతి ఎన్నారై కి ఉపయోగపడే విధంగా మలిచామని, అందరు దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









