యాపిల్ వాచ్‌లు అందుబాటులో
- November 06, 2015
యాపిల్ వినియోగదారులకు శుభవార్త. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యాపిల్ వాచ్ సరికొత్త మోడల్స్‌ను ప్రస్తుతం భారత్‌లోని పలు ఆథరైజ్డ్ సెల్లర్స్ నుంచి వినియోగదారులు కొనవచ్చు. 38ఎంఎం నుంచి ప్రారంభమై 42ఎంఎం సైజు వరకు యాపిల్ వాచ్ స్పోర్ట్, వాచ్, వాచ్ ఎడిషన్ వేరియెంట్లలో ఈ నూతన తరహా వాచ్‌లు లభ్యమవుతున్నాయి. మోడల్స్‌ను బట్టి రూ.30,900 ధర నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ.9.90 లక్షల వరకు ఈ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ వాచ్ స్పోర్ట్ - ధర రూ.30,900 (వైట్ స్పోర్ట్ బ్యాండ్‌తో కూడిన సిల్వర్ అల్యూమినియం కేస్) యాపిల్ వాచ్ - ధర రూ.48,900 వైట్ స్పోర్ట్ బ్యాండ్‌తో కూడిన స్టెయిన్లెస్ స్టీల్ కేస్) యాపిల్ వాచ్ ఎడిషన్ - ధర రూ.8,20,000 (వైట్ స్పోర్ట్ బ్యాండ్‌తో కూడిన 18 క్యారెట్ రోజ్ గోల్డ్ కేస్)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







