దేశ రాజధానిలో కాల్పుల కలకలం
- October 25, 2017
దేశ రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. నగరంలోని షాలిమార్ బాగ్ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున కారులో ప్రయాణిస్తున్న మహిళపై దుండగులు కాల్పులు జరిపారు. ప్రియా మెహ్రా(34) తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలు దేరుతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు.
దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్య వెనుక ఆర్థిక లావేదేవీల వివాదాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్









