రానా, రవితేజల మల్టీ స్టారర్ సినిమా త్వరలో
- October 26, 2017
ఇటీవల కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమా విక్రమ్ వేదా. విలక్షణ నటులు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒక పాత్రకు రానాను ఫైనల్ చేయగా మరో పాత్రలో వెంకటేష్, నాగార్జునల పేర్లు వినిపించాయి.
అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ ఫిలిం నగర్ లో వినిపిస్తోంది. ఈ క్రేజీ రీమేక్ లో రానాతో పాటు రవితేజ నటించనున్నాడట. మాధవన్ పాత్రలో పోలీస్ ఆఫీసర్ గా రానా, విజయ్ సేతుపతి నటించిన క్రిమినల్ పాత్రలో రవితేజ నటించే అవకాశం ఉంది. తమిళ చిత్రానికి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రిలే తెలుగు వర్షన్ కు దర్శకత్వం వహించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









