గల్ఫ్ వివాదంలో 'సైనిక జోక్యం' వద్దు అని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం
- October 29, 2017
- ట్రంప్‌నకు ఖతార్ అమీర్ సూచన
నాలుగు అరబ్ దేశాలకు, తమకు మధ్య ఏర్పడిన వివాదం సామరస్య పూర్వకంగా పరిష్కారం కావల్సిందే తప్ప సైనిక జోక్యంతో కాదని ఖతార్ అమీర్ షేక్ అమీమ్ స్పష్టం చేశారు. అమెరి కాకు చెందిన ఒకటీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లా డుతూ ఇరువర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారని చెప్పారు. ప్రస్తుత వివాదానికి చర్చల ద్వారానే తప్ప సైనిక జోక్యంతో పరిష్కారం లభించబోదని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదంలో సైనిక జోక్యం చేసుకుంటే ఈ ప్రాంతం అంతా తీవ్ర గందరగోళానికి గురవుతుందన్నారు. ట్రంప్ హామీ ఇచ్చిన దౌత్యపరమైన సాయం త్వరలోనే అందుతుందని తాను భావిస్తున్నానని, అయితే ఇప్పటి వరకూ తనకు ఎటువంటి స్పందనా లభించలేదని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!