కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

- October 30, 2017 , by Maagulf
కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

హైదరాబాద్‌: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,897 పోలీసు కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. 907 సివిల్‌ కానిస్టేబుళ్లు, 2,990 ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com