న్యూ గ్లోబల్ విలేజ్ సీజన్: రెండ్రోజుల్లో ప్రారంభం
- October 30, 2017
22వ సీజన్ దుబాయ్ గ్లోబల్ విలేజ్, నవంబర్ 1న ప్రారంభం కాబోతోంది. 2018 ఏప్రిల్ 7 వరకు ఈ సీజన్ కొనసాగుతుంది. గత ఏడాది ఈ ఈవెంట్, రికార్డ్ స్థాయిలో 5.6 మిలియన్ల మంది అతిథుల్ని 159 రోజుల్లో ఆకట్టుకుంది. ఇంకో వైపున గ్లోబల్ విలేజ్ కోసం కొత్త బస్ రూట్స్‌ని నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తెస్తున్నారు. గ్లోబల్ విలేజ్‌కి వెళ్లే సాధారణ సందర్శకులకు టిక్కెట్ ధరని 15 దిర్హామ్‌లుగా నిర్ణయించారు. ఆన్‌లైన్ ద్వారా లభిస్తాయి. అలాగే గేట్స్ వద్ద మూసివేతకు అరగంట ముందు వరకూ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. గ్లోబల్ విలేజ్‌లో ఫ్యామిలీ, కల్చరల్, షాపింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్స్ చాలానే సందర్శకుల్ని ఆకర్షిస్తాయి. 75 దేశాలకు చెందిన పలు సంస్థలు 30 పెవిలియన్లలో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శన మరియు అమ్మకానికి ఉంచుతాయి.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్‌లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!