జీరో డాలర్ కార్: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
- November 01, 2017_1509550974.jpg)
మనామా: ఇకపై కార్లు భవిష్యత్తులో ఉచితంగా లభించవచ్చు. ఆ దిశగా కొత్త కాన్సెప్ట్‌కి రూపకల్పన చేస్తున్నారు. బయ్యర్స్ డేటా ఆధారంగా కార్లను ఉచితంగా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ద్వారా 'డేటా' ఆధారంగా ఈ కొత్త కాన్సెప్ట్ రూపొందుతున్నట్లు నికోలాస్ ఓలివర్ అనే అటానమస్ కార్ ఎక్స్‌పర్ట్ చెప్పారు. 'ది జీరో డాలర్ కార్' పేరుతో ఈ కాన్సెప్ట్‌పై ఆల్రెడీ కంపెనీలు వర్క్ ప్రారంభించినట్లు ఆయన వివరించారు. డబ్బులకు బదులుగా బయ్యర్స్ డేటా ఎక్స్‌ఛేంజ్ రూపంలో అటానమస్ కార్లను విక్రయిస్తారు. రూపాయి కూడా ఖర్చు చేయకుండానే కారు లభిస్తుంది. అయితే ఇది పూర్తిగా ఉచితం కాదు. కారు ఓనర్ తన లొకేషన్ తాలూకు ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయాల్సి ఉంటుంది. షాపింగ్, ఈట్ లేదా టైమ్ స్పెండింగ్ వంటి విషయాల ద్వారా డాటా కలెక్ట్ చేసి, అడ్వర్‌టైజర్లకు ఆ డాటాను విక్రయిస్తారు. అయితే ఈ కాన్సెప్ట్ ఎప్పట్లో అమల్లోకి వస్తుందో మాత్రం ఇప్పుడే చెప్పలేమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!