దుబాయ్‌లో ఆశా భోంస్లే, జావెద్ అలీ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్
- November 04, 2017
దుబాయ్: శుక్రవారం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ రషీద్ హాల్లో 'రహే నా రహే హమ్ - మెహెకా కరెంగే' పేరుతో లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్ బాలీవుడ్ గాయని ఆశా భోంస్లే, జావెద్ అలీ అద్భుతమైన సాంగ్స్‌తో ఆహూతుల్ని అలరించారు. జాగ్వార్, అల్ తయెర్ మోటార్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సెర్ట్‌కి హాజరైనవారంతా మధుర గీతాల్ని హమ్ చేస్తూ, ఆ పాటలకు మైమర్చిపోతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు.
- అరుణ్ కుమార్ సుర్నిదా (మాగల్ఫ్ ప్రతినిధి, దుబాయ్)


తాజా వార్తలు
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!







