ఆన్ కాస్ట్ నుండి టీచర్స్ డే గ్రీటింగ్స్ పోటీ విజేతలు బహుమతులు స్వీకరణ
- November 05, 2017
కువైట్: ఆన్ కాస్ట్ సూపర్ మార్కెట్ సహకారంతో ఎల్ ఎల్ కె నిర్వహించిన పోటీలో టీచర్స్ డే విజేతలకు కువైట్ సిటీలో లిమానేడ్ ఆఫీసు వద్ద జరిగిన కార్యక్రమంలో వారికి ఆ బహుమతులు అందచేశారు. ఉపాధ్యాయుల దినోత్సవంలో వివిధ పాఠశాలల విద్యార్థులకు వారి ఉపాధ్యాయులను సన్మానించుకొనే ఈ పోటీ ఓ చక్కని అవకాశం ఇచ్చింది. మొదటి బహుమతి విజేతగా ఎలిజా ప్రకటించబడింది. విలియమ్ మెల్రాయ్ మరియు కెవిన్ ఫెర్నాండెజ్ ద్వితీయ, తృతీయ బహుమతులను పొందారు. ప్రకటించబడే ఇండియన్ ఇంగ్లీష్ అకాడమీ స్కూల్ నుండి శ్రీ జయరాం మినీను "మై ఫేవౌరట టీచర్" గా ప్రకటించారు. మొదటి బహుమతి గ్రహీతకు 50 కువైట్ దినార్లు, ద్వితీయ , తృతీయ బహుమతుల విజేతలకు 25 కువైట్ దినార్లు గిఫ్ట్ ఓచర్ / - బహుమతి ఓచర్ మరియు అభిమాన ఉపాధ్యాయునికి 50 కువైట్ దినార్లు ఆన్ కాస్ట్ నుండి అందచేయబడింది. విజేతలకు బహుమతులను శ్రీమతి నూర్ మొహమాద్,ఎల్ ఎల్ కె అధికారులు సమక్షంలో ఆన్ కాస్ట్ మార్కెటింగ్ ఆఫీసర్లు అందచేశారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!