మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటుపై ఆస్ట్రేలియా ఆసక్తి: కేటీఆర్

- November 07, 2017 , by Maagulf
మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటుపై ఆస్ట్రేలియా ఆసక్తి: కేటీఆర్

హైదరాబాద్‌: ఆస్ట్రేలియన్‌ కాన్సుల్ జనరల్ షాన్ కెల్లీ, పీటర్‌ వర్గీస్‌ మంత్రి కేటీఆర్‌ను కలిసారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మైనింగ్‌ వర్సిటీ ఏర్పాటుపై ఆస్ట్రేలియా ఆసక్తి కనబరుస్తుందని తెలిపారు. విద్య, పుడ్ ప్రాసెసింగ్‌లో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తే పూర్తి సహకారం అందిస్తామని హమీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com