అబుదాబీలో రెండు స్కూల్ బస్సుల 'ఢీ'
- November 08, 2017
అబుదాబీలో రెండు స్కూల్ బస్సులు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. దాంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. షేక్ జాయెద్ రోడ్డుపై అల్ సాదా బ్రిడ్జ్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రెండు బస్సులూ డ్యామేజ్ అయ్యాయి. ఆపరేషన్ రూమ్‌కి సమాచారం అందగానే, రెస్క్యూ టీమ్‌ని అక్కడికి పంపించడం జరిగిందనీ, దెబ్బతిన్న బస్సుల్లోంచి విద్యార్థుల్ని జాగ్రత్తగా బయటకు తీశామని ట్రాఫిక్ పెట్రోల్స్ డైరెక్టరేట్ తరఫున బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ దాహి అల్ హుమైరి చెప్పారు. స్కూల్ బస్ డ్రైవర్లు వాహనాల్ని జాగ్రత్తగా నడపాలనీ, ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలని ఈ సందర్భంగా అల్ హుమైరి సూచించారు
తాజా వార్తలు
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!
- 36, 610 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- సౌదీలో ఇల్లీగల్ రైడ్..వారంలో 1,278 మంది అరెస్టు..!!
- వింటర్ ట్రావెల్ ఇల్నెస్..డాక్టర్స్ వార్న్..!!
- మస్కట్ లో సునామీ పై మూడు రోజుల క్యాంపెయిన్..!!
- హైదరాబాద్ లో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ సమావేశం







